బొబ్బిలిలో కార్పెంటర్స్ డే బ్యానర్ ఆవిష్కరణ

VZM: బొబ్బిలిలో శనివారం శ్రీ గోపాలకృష్ణ కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు తాడుతూరి అచ్యుతరావు చేతుల మీదుగా కార్పెంటర్స్ డే బ్యానర్ ఆవిష్కరించారు. కార్పెంటర్స్ డే రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఉచితంగా రిపేర్ వర్క్ చేయుటకు కార్పెంటర్ సోదరలను సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ అరటి కట్ల హరిబాబు, కంచుముజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.