VIDEO: చైన్ స్నాచింగ్.. మహిళ మెడలో బంగారం చోరీ

VIDEO: చైన్ స్నాచింగ్.. మహిళ మెడలో బంగారం చోరీ

HNK: నగరంలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో శుక్రవారం చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. మోడం స్వప్న (37) గృహిణి మగ్గం వర్క్‌షాప్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనపై సుబేదారి ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.