డ్రగ్స్ కేసులో నేడు తీర్పు వెల్లడించనున్న కోర్టు

డ్రగ్స్ కేసులో నేడు తీర్పు వెల్లడించనున్న కోర్టు

RR: నేడు డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు. ముగ్గురు నిందితులను మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కాగా, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను పోలీసులు ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి తీసుకుని విచారించారు.