మోదీకి స్వాగతం పలికిన డిప్యూటీ స్పీకర్

మోదీకి స్వాగతం పలికిన డిప్యూటీ స్పీకర్

WG: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీని గన్నవరం విమానశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీకి రఘురాం కృష్ణరాజు స్వాగతం పలికారు. ఆయన వెంట స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.