కొలిమిగుండ్లలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

కొలిమిగుండ్లలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

NDL: కొలిమిగుండ్ల టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు కలిసి ఆదివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకుడు నంద్యాల రామేశ్వర్ రెడ్డి నాయకులు, కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడని ఆయన అన్నారు.