'గోరక్షకునిపై కాల్పులు జరిపిన దుండగుడిని అరెస్ట్ చేయాలి'
NRPT: గోరక్షకుడు సోను సింగ్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మరికల్ మండల కేంద్రంలో VHP, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ రెడ్డి, కుమ్మరి రాజు, వేణుగోపాల్, రాజేష్, వెంకటేష్, శ్రీరామ్, మోహన్ రెడ్డి, చెన్నయ్య, శివకుమార్ పాల్గొన్నరు.