VIDEO: తిర్యాణి MPDO కార్యాలయంలో వార్డ్ మెంబర్లకు ట్రైనింగ్
ASF: తిర్యాణిలోని MPDO కార్యాలయంలో రెండో దశ వార్డ్ మెంబర్ల ట్రైనింగ్ కొనసాగుతోంది. గ్రామాల అభివృద్ధిలో వార్డ్ మెంబర్ల పాత్ర ఏ విధంగా ఉండాలని అంశంపై పలు సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలోని నర్సరీలు, క్రిమిటోరియమ్స్, తదితర అంశాలపై వివరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వార్డు సభ్యులకు మరో 3 రోజులు ట్రైనింగ్ కొనసాగుతుందన్నారు.