ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: కానూరు గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ స్థితి, మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు.