VIDEO: లోక్ అదాలత్‌లో 33 కేసులు పరిష్కారం
SRD: నారాయణఖేడ్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇవాళ జరిగిన స్పెషల్ లోక్ అదాలత్‌లో 33 కేసులు పరిష్కారమయ్యాయని జడ్జి మంథని శ్రీధర్ శనివారం తెలిపారు. సీసీ సంబంధించి 22 కేసులు, STC ఒకటి, సైబర్ క్రైమ్ PLC 4, సైబర్ FIR 6 కేసులు పరిశీలించి పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో 26 కేసులు రాజీ మార్గంతో పరిష్కారమైనట్లు వెల్లడించారు.