ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కనిగిరిలో  శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర
☞ ఒంగోలు ప్రజలు వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DMHO వెంకటేశ్వరరావు  
☞ కంభం పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి: ఎంఈవో అబ్దుల
☞ ప్రకాశంలో MSR కళాశాలలో హెచ్ఐవిపై అవగాహన కల్పించిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సభ్యులు