వైసీపీ నాయకుల పర్యటన

వైసీపీ నాయకుల పర్యటన

కృష్ణా: పెదపారుపూడి మండలం నాగాపురం గ్రామంలో దళిత సొసైటీ చెరువు భూమి సమస్యపై YCP నాయకులు గురువారం రాత్రి పర్యటించారు. మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ తదితరులు దళిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్ పత్రాలతో భూమి లాక్కోవడాన్ని ఖండిస్తూ, కలెక్టర్ సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు.