రైతన్న మీకోసం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జెఏవో

రైతన్న మీకోసం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జెఏవో

VZM: రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో రైతుల సర్వేను జిల్లా వ్యవసాయ అధికారి వి.టీ.రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు అందరూ కార్యక్రమంలో పాల్గొని, పూర్తి వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు. ఇందులో ఇంఛార్జ్ తహసీల్దార్ సునీత, MAO రామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.