'అర్జీలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి'
KNR: మానకొండూరు రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రజావాణిపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు కార్యాలయంలో ప్రతి సోమవారం మండల పరిధిలోని ఆర్జీదారుల నుంచి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.