జిల్లా క్రీడల అధికారిగా కోహర్

జిల్లా క్రీడల అధికారిగా కోహర్

సత్యసాయి: క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా బి. కోహర్ సోమవారం అధికారికంగా పుట్టపర్తిలో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది. జిల్లా క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి, యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి సమగ్రంగా పని చేస్తానని కోహర్ తెలిపారు.