'ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలి'

'ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలి'

MDK: ఉమ్మడి జిల్లాలోనీ వర్గల్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 13లోగ దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ రాజేందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి నవోదయ విద్యాలయం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన అందించనున్నట్లు తెలిపారు.