షాద్‌నగర్‌లో ఐఐటీ & నీట్ అకాడమీ
RR: షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా ఐఐటీ & నీట్‌కి సంబంధించి అకాడమీ సెంటర్ ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా అకాడమీకి సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా VIITJEE IIT & NEETఅకాడమీని పట్టణంలో ఏర్పాటు చేస్తున్నామని, పట్టణ పరిసర ప్రాంత విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.