1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా..?

1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా..?

HYD: 1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్‌కు అకోలా జంక్షన్ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్ పూర్‌లో ఈ YP ఇంజిన్ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు.