VIDEO: లడ్డూ కల్తీపై జనసేన నేత ఆగ్రహం

VIDEO: లడ్డూ కల్తీపై జనసేన నేత ఆగ్రహం

KKD: జగ్గంపేట జనసేన ఇన్ ఛార్జ్ తుమ్మలపల్లి రమేశ్, పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా మండిపడ్డారు. గురువారం రాత్రి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి అనేక స్కామ్‌లకు పాల్పడి కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. సిట్ నివేదికలోనూ నెయ్యి కల్తీ జరిగినట్లు స్పష్టమైందన్నారు.