ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* రియాజ్ ఎన్‌కౌంటర్‌పై NHRCకి ఫిర్యాదు చేసిన కుటుంబీకులు
* ఆర్మూర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్
* బోధన్ మంజీరా పరీవాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
* KMR: నాగిరెడ్డి పేట మండలం పోచారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం