VIDEO: సెలవులు.. విద్యుత్ శాఖ డాక్యుమెంటరీ
ప్రకాశం: విద్యుత్ శాఖ అధికారులు పిల్లల కోసం గురువారం డాక్యుమెంటరీ వీడియో విడుదల చేసింది. వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో పిల్లలు ఆటలాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తల్లితండ్రులను అధికారులు హెచ్చరించారు. ట్రాన్స్‌ఫార్మర్, కొత్తగా కడుతున్న ఇళ్లల్లో విద్యుత్ వైర్లు తగలకుండా జాగ్రత్త వహించాలని, గాలిపటాలు ఎదిరిస్తే సమయంలో విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు.