IPLకు దూరమైనా రాణాకు రూ. 4 కోట్లు!

IPLకు దూరమైనా రాణాకు రూ. 4 కోట్లు!

కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఐపీఎల్ 2026కు దూరమయ్యాడు. సాధారణంగా ప్లేయర్ తప్పుకుంటే ఫ్రాంచైజీ ఫీజు కట్ చేస్తుంది, కానీ హర్షిత్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ (గ్రేడ్-C) ఉండటం వల్ల, దేశం తరఫున ఆడుతూ గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ కింద ఆ 4 కోట్ల రూపాయలను బీసీసీఐ చెల్లిస్తుంది. ఈ వెసులుబాటు కేవలం గ్రేడ్ క్రికెటర్లకు మాత్రమే వర్తిస్తుంది.