VIDEO: బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
కృష్ణా: ఇటీవల నూతనంగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఫణి కుమార్, గంగాధర్ నియమితులైనారు. వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు శనివారం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మీ హయాంలో బ్రాహ్మణుల అభ్యున్నతి, వారి యొక్క ఎదుగుదల కోసం, విద్య కోసం మీ వంతు సహకారం అందించి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.