విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
VKB: చౌదరపల్లి ZPHS ఉన్నత పాఠశాలలో 'చిన్నారుల రహదారి భద్రతా దినోత్సవం' సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ ఛైర్మన్ రాజేష్ రెడ్డి, సర్పంచ్ కల్పన నరేష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు (GHM), పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని వారు సూచించారు.