మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ చెల్మెడలో ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
➢ రామాయంపేట 44వ జాతీయ రహదారిపై బైక్‌తో డివైడర్‌ను ఢీ కొట్టి యువకుడు మృతి
➢ జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
➢ పెద్దశంకరంపేట మండలంలో నాలుగు గ్రామపంచాయతీలు ఏకగ్రీవం