'జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేయండి'

'జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేయండి'

HNK: కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 లో భాగంగా చేపడుతున్న జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేయాలని నగర మేయర్ సుధారాణి అన్నారు. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆస్కితో కలిసి నగరంలో చేపట్టనున్న అంశాలపై బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో స్మార్ట్ సిటీ, ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో మేయర్ పాల్గొన్నారు.