'అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు'

'అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు'

NLG:  ప్రభుత్వం నిర్దేశించిన చార్జి కంటే అధిక చార్జీలు వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ-జిల్లా మేనేజర్ దుర్గారావు మీ-సేవ కేంద్రాల నిర్వహకులను హెచ్చరించారు. గురువారం ఆయన NLG తహశీల్దార్ శ్రీనివాస్‌తో కలిసి NLGలోని సుమారు 15మీ-సేవలు తనిఖీ చేశారు. రాజీవ్ వికాస పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మీ సేవ కేంద్రలు జాగ్రత్తగా ఉండాలన్నారు.