'రచ్చబండ ద్వారా సమస్యలు తెలుస్తాయి'

'రచ్చబండ ద్వారా సమస్యలు తెలుస్తాయి'

VZM: కొత్తవలసలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచ్చబండ నిర్వహించడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవచ్చని, తద్వారా వైసీపీకి బలం చేకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.