INSPIRATION: అమ్మ కథ చెప్పిన చాగంటి
AP: గతంలో CM చంద్రబాబు 'తల్లికి జై జై..తండ్రికి జై జై.. గురువుకు జై జై' అనే వ్యాసం రాశారని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఈ వ్యాసంలో చంద్రబాబుకు వారి అమ్మ చెప్పిన ఓ కథ గురించి ప్రస్తావించారు. ఇందులో నక్క, పందికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన కథను CM ప్రస్తావించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఎందుకు కష్టపడాలో దాని గురించి వివరించారు.