ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సీ.విష్ణుచరణ్, DRO ఏ.మలోల పాల్గొన్నారు.