VIDEO: ఎడ్ల పందేలు ప్రారంభించిన స్పీకర్

AKP: బలిఘట్టంలో శ్రీ శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందాల పోటీలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది రైతులు పాల్గొన్నారు. వీరిలో 8 మందికి నగదు బహుమతులు అందించగా, మిగతా వారికి దారి ఖర్చులు అందజేశారు.