VIDEO: 'మీకోసం కార్యక్రమం ప్రారంభం'

ప్రకాశం: మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సోమవారం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించేవారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొనేందుకు మీకోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు.