జగ్గంపేటలో కార్తీక వన సమారాధనలు

జగ్గంపేటలో కార్తీక వన సమారాధనలు

KKD: జగ్గంపేట మండలంలో పలు చోట్ల ఆదివారం కార్తీక వన సమారాధనలు జరిగాయి. కొత్త నరసింహారావు పామాయిల్ తోటలో ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పదవి పొందిన కొత్త కొండబాబును ఆర్యవైశ్యులు ఘనంగా సన్మానించారు.