నేడు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

నేడు దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఈరోజు దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా 22, 23న జీ-20 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఇండియా- బ్రెజిల్- దక్షిణాఫ్రికా నేతల సమావేశంలోనూ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని ప్రసంగించనున్నారు.