ఉచిత క్రియా యోగ ధ్యాన మందిరం వారి సేవలు...

VZM: శృంగవరపుకోట మండలం, సీతంపేట గ్రామంలో మహాఅవతార్ బాబాజీ వారి పాదుకుల ఊరేగింపు, పౌర్ణమి పూజ , ఐశ్వర్య దీక్ష ,ఆరోగ్య దీక్షలు చేసి శ్రీరాం బాబాజీ, శ్రీ లక్ష్మీ మాతాజీ చేతుల మీదుగా పేదవారికి గొడుగులు, చీరలు, జోళ్ళు పంపిణి అనంతరం ధ్యానం వలన జ్ఞానం కలుగును నత్త నడకలా వుండే జీవితం గరుడ గమనంలా తరరవుతుంది అని గురువు భక్తులకు శ్రీరాం బాలాజీ తెలియజేసారు.