VIDEO: వర్ధన్నపేట మండలంలో తీవ్ర ఉద్రిక్తత

VIDEO: వర్ధన్నపేట మండలంలో తీవ్ర ఉద్రిక్తత

WGL: వర్ధన్నపేట మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని 8వ వార్డు BRS అభ్యర్థి ఆరోపించారు. గెలిచాక రీకౌంటింగ్‌లో ఓడించారని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.