శాతవాహన విశ్వవిద్యాలయంలో వాలీబాల్ ఎంపిక పోటీలు

శాతవాహన విశ్వవిద్యాలయంలో వాలీబాల్ ఎంపిక పోటీలు

KNR: కాకినాడ JNTUలో ఈ నెల 10 నుంచి 14 వరకు జరగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ వాలీబాల్ టోర్నమెంట్‌కు శాతవాహన విశ్వవిద్యాలయం క్రీడామైదానంలో శనివారం ఎంపిక పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎసూ వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచి, విశ్వవిద్యాలయం పేరు నిలబెట్టాలన్నారు.