VIDEO: భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: భక్తులకు మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా మంగళవారం వచ్చిన భక్తులకు కోట దక్షిణ దేవిడీ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) స్వయంగా మజ్జిగ, పులిహార పంపిణీ చేశారు. అలాగే గొల్లపల్లిలో అమ్మవారి గుడి దగ్గర కూడా భక్తులకు మజ్జిగ, ప్రసాదం ఏర్పాటు చేశారు.