ఈనెల 20న సింగరేణి క్రీడా దినోత్సవ వేడుకలు

ఈనెల 20న సింగరేణి క్రీడా దినోత్సవ వేడుకలు

MNCL: సింగరేణి వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ & గేమ్స్ అసోసియేషన్ 92వ వార్షిక క్రీడా దినోత్సవ వేడుకలు ఈనెల 20న నిర్వహించనున్నట్లు GM విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బెల్లంపల్లి ఏరియా సింగరేణి స్కూల్ మైదానంలో సాయంత్రం 4 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు, అధికారులు, మహిళలకు ప్రత్యేక క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.