VIDEO: బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్ల నిరసన
HYD: పారిశ్రామిక వాడలో భూములను అమ్మే హెచ్ఐఎల్‌టీపీ పాలసీని రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శనగర్ నుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీగా బయలుదేరారు. 10వేల ఎకరాల పారిశ్రామిక భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని ప్లకార్డులో వారు ప్రదర్శించారు.