నాలుగు మండలాల్లో 42 ఎకరాల్లో పంట నష్టం
CTR: చౌడేపల్లి డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో మొంథా తుఫానుకు 42 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారిని సంతోషి కుమారి తెలిపారు. రొంపిచర్ల(M)లో 10 ఎకరాలు, పులిచెర్ల (M)లో 5 ఎకరాలు, చౌడేపల్లి (M)లో 12 ఎకరాల్లో టమోటా, 3 ఎకరాల్లో పూల తోటలు, సోమల(M)లో పది ఎకరాల్లో టమోటా, 2 ఎకరాల్లో పూల తోటలు దెబ్బతిన్నట్లు ఆమె అన్నారు.