అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

MNCL: జన్నారం మండలం ఇందన్పల్లి అటవీ రేంజి పరిధిలోని లోతర్రేలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఇందుపల్లి ఎఫ్తార్ కారం శ్రీనివాస్ తెలిపారు. పట్టుకున్న టాక్టర్‌ను ఇందన్ పల్లి రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పమన్నారు. కార్యక్రమంలో బేస్ క్యాంప్ సిబ్బంది అటవీ అధికారులు ఉన్నారు.