మా అదృష్టం.. T20ల్లో కోహ్లీ లేడు: సౌతాఫ్రికా

మా అదృష్టం.. T20ల్లో కోహ్లీ లేడు: సౌతాఫ్రికా

వన్డే సిరీస్ ఓడినప్పటికీ INDతో T20 సిరీస్ కోసం SA కాన్ఫిడెంట్‌గా ఉందని ఆ టీమ్ కెప్టెన్ ఐడన్ మార్క్రమ్ అన్నాడు. ఈ క్రమంలో 'నిజానికి ఈ సిరీస్‌లో కోహ్లీ లేకపోవడం మా అదృష్టం. ఉండి ఉంటే వన్డే సిరస్ మాదిరిగా ముందే టెస్ట్ సిరీస్ కోల్పోయేవాళ్లం. బహుశా ఈ T20 సిరీస్ కూడా కోల్పోతాం' అన్నాడు. కాగా SAతో 3 ODIల్లో కోహ్లీ 2 సెంచరీలతో మొత్తం 302 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.