కరాటేను నేర్చుకోవాలి: సీఐ

CTR: ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుంచి కరాటే విద్యను నేర్చుకోవాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. సోమవారం పుంగనూరు పోలీస్టేషన్‌లో మహేష్ మార్సల్‌ఆర్ట్స్ అకాడమి బ్రోచర్లను విడుదల చేశారు. పట్టణంలో కరాటే అకాడమిని ఈనెల 27 నుంచి ప్రారంభించడం అభినందనీయమన్నారు.