'డీజే శబ్దాల నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు'

'డీజే శబ్దాల నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు'

KMM: డీజే శబ్దాల నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. రానున్న గణేశ్ ఉత్సావాలను దృష్టిలో పట్టుకొని మంగళవారం తల్లాడ మండల ప్రాంతాలలో డీజే శబ్దాలు నిర్వహించే యాజమానులతో తల్లాడ పోలీస్  స్టేషన్‌లో సమావేశమైన ఎస్సై వారికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.