కేంద్రానికి పోటీగా దీదీ మహాత్మా గాంధీ పథకం

కేంద్రానికి పోటీగా దీదీ మహాత్మా గాంధీ పథకం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం వీబీ-జీ రామ్ జీ బిల్లును తీసుకొచ్చిన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర ఉపాధి హామీ పథకమైన కర్మశ్రీ పథకానికి మహాత్మాగాంధీ పేరును పెట్టినట్లు సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. గాంధీజీని కేంద్రం గౌరవించకపోయినా తాము గౌరవిస్తామని పేర్కొంది.