వాగులో పడ్డ కారు..

వాగులో పడ్డ కారు..

MHBD: కారు అదుపుతప్పి వాగులో పడిన ఘటన గంగారం మండలంలో మంగళవారం జరిగింది. వేగంగా వచ్చిన కారు తిరుమల గండి గ్రామ సమీపంలో అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం భాషలుగా స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం కారును వాగులోంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.