ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ వెలిగండ్ల మండలంలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం యత్నం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
✦ యువత బెట్టింగ్‌లకు వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దు: ఎస్పీ హర్షవర్థన్ రాజు
✦ కనిగిరి ట్రిపుల్ ఐటీకి రూ. 25 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
✦ స్వచ్ఛ రథం ప్రారంభించిన యర్రగొండపాలెం TDP పార్టీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు