ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: దత్తాత్రి

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: దత్తాత్రి

SRD: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేస్తున్నట్లు తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి అన్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి లోని పాఠశాలలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో మలిక వసతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.