నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: సత్తుపల్లి పట్టణంలోని 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలో చెట్లకొమ్మల నరికివేత ఉన్నందున ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని స్థానిక ఏఈ తెలిపారు. దీంతో టౌన్-1 ఫీడర్ పరిదిలోని జలగం నగర్, వెంగల్ రావు నగర్, వేంసూర్ రోడ్, బస్టాండ్ కాంప్లెక్స్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.