VIDEO: గ్రామంలో చీరలు, డబ్బు పంపిణీ

VIDEO: గ్రామంలో చీరలు, డబ్బు పంపిణీ

NGKL: అచ్చంపేట మండలం ఘనపూర్ గ్రామంలో రాత్రి సమయంలో ప్రజలకు చీరలు, డబ్బులు పంచేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకుల వాహనాన్ని, పక్కా సమాచారంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ మేరకు పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.